Monday, 24 April 2017

Pranaamam - Janata Garage

రచయిత - రామజోగయ్య శాస్త్రి
చిత్రం - జనతా గ్యారెజ్


ప్రణామం ప్రణామం ప్రణామం
ప్రభాత సుర్యుడికి ప్రణామం
ప్రణామం ప్రణామం ప్రణామం
సమస్త ప్రకృతికి ప్రణామం
ప్రమోధం ప్రమోధం ప్రమోధం
ప్రతి షృస్టి చిత్రం ప్రమోధం
ప్రయాణం ప్రయాణం ప్రయాణం
విశ్వంతో మమేకం ప్రయాణం

తన చిరునవ్వులె పూలు
నిట్టూర్పులె తడి మేఘాలు
హృదయమె గగనం
రుదిరమె సంద్రం
ఆశె పచ్చదనం
మారె ఋతువుల వర్ణం
మన మనసుల బావోద్వేగం
సరిగ చూస్తే ప్రకృతి మొత్తం మనలో ప్రతిబింబం
నువ్వెంత నేనెంత రవ్వంతా
ఎన్నో ఏల్లదీషృస్టి చరితా
అనుభవమె దాచింది కొండంత
తన అడుగుల్లొ అడుగేసి
వెలదాం జన్మంతా
ప్రణామం ప్రణామం ప్రణామం
ప్రభాత సుర్యుడికి ప్రణామం
ప్రణామం ప్రణామం ప్రణామం
సమస్త ప్రకృతికి ప్రణామం

యెవడికి సొంతమిదంత
ఇది ఎవ్వడు నాటిన పంట
ఎవడికి వాడు నాదే హక్కని
చెయ్యేస్తే యెట్టా
తరముల నాటి కధంతా
మన తదుపరి మిగలాలంట
కదపక చెరపక
పదికాలాలిది కాపాడాలంటా
ప్రేమించే పెద్దమ్మే ఈ విశ్వం
ఇష్టంగా గుండెకు హత్తుకుందాం
కన్నెరై కన్నీరై ఓ కొంచెం
తల్లడిల్లిందో ఈ తల్లి
యే ఒక్కడు మిగలం
ప్రణామం ప్రణామం ప్రణామం
ప్రభాత సుర్యుడికి ప్రణామం
ప్రణామం ప్రణామం ప్రణామం
సమస్త ప్రకృతికి ప్రణామం

No comments:

Post a Comment