రచయిత - సిరివెన్నెల సీతారామ శాస్త్రి
చిత్రం - ఆదిత్య 369
చిలిపి యాత్రలో చల్ చల్ చల్
జరపమందిలే జంతర్ మంతర్ చెప్పుకో ఎందుకో
పడుచు గుండెలో గల్ గల్ గల్
తెలుసుకుందిలే ప్యూచర్ మంజిల్ ఇప్పుడే అందుకో
కొత్త కొత్త రంగుల్లో కంటబడ్డ రంగంలో
పుట్టనున్న స్వప్పాలెన్నెన్నో లెక్కబెట్టుకో
చిలిపి యాత్రలో చల్ చల్ చల్
జరపమందిలే జంతర్ మంతర్ చెప్పుకో ఎందుకో
పడుచు గుండెలో గల్ గల్ గల్
తెలుసుకుందిలే ప్యూచర్ మంజిల్ ఇప్పుడే అందుకో
ఎదురుగ ఉంది ఏదో వింత
పద పద చూద్దాం ఎంతో కొంత
కలలకు కూడా కొత్తే అవునా
కనబడలేదే నిన్నా మొన్నా
కనుల విందుగా ఉంది లోకం కనక ఇక్కడే కాసేపింకా ఉందాం
కలవరింతలా ఉందేరాగం కనక మెల్లగా మళ్లీ మళ్లీ విందాం
ఎవర్నయినా హలో అందాం ఎటేముందో కనుక్కుందాం
టుమారోల సమాచారమంతా సులువుగ తెలిసిన తరుణం కదా ఇది
చిలిపి యాత్రలో చల్ చల్ చల్
జరపమందిలే జంతర్ మంతర్ చెప్పుకో ఎందుకో
పడుచు గుండెలో గల్ గల్ గల్
తెలుసుకుందిలే ప్యూచర్ మంజిల్ ఇప్పుడే అందుకో
కొత్త కొత్త రంగుల్లో కంటబడ్డ రంగంలో
పుట్టనున్న స్వప్పాలెన్నెన్నో లెక్కబెట్టుకో
చిలిపి యాత్రలో చల్ చల్ చల్
జరపమందిలే జంతర్ మంతర్ చెప్పుకో ఎందుకో
పడుచు గుండెలో గల్ గల్ గల్
తెలుసుకుందిలే ప్యూచర్ మంజిల్ ఇప్పుడే అందుకో
వినబడలేదా కూ కూ వెల్కం
అతిథిలమంటు ఆన్సర్ చేద్దాం
తళ తళలాడే తారా తీరం
తలుపులు తీసే దారే చూద్దాం
మునుపు ఎప్పుడు లేదే మైకం మయుడి మిస్టరి ఏమో ఈ మాలోకం
మెదడు విక్టరీ చేసే చిత్రం తెలివి డిక్షనరీ చెప్పే మాయ మంత్రం
నిదానించి ప్రవేశిద్దాం
రహస్యాలు పరీక్షిద్దాం
కనుక్కొన్న చమత్కారాలన్ని చిలవలు పలువలు కలిపి తెలుపుదాం
చిలిపి యాత్రలో చల్ చల్ చల్
జరపమందిలే జంతర్ మంతర్ చెప్పుకో ఎందుకో
పడుచు గుండెలో గల్ గల్ గల్
తెలుసుకుందిలే ప్యూచర్ మంజిల్ ఇప్పుడే అందుకో
కొత్త కొత్త రంగుల్లో కంటబడ్డ రంగంలో
పుట్టనున్న స్వప్పాలెన్నెన్నో లెక్కబెట్టుకో
చిలిపి యాత్రలో చల్ చల్ చల్
జరపమందిలే జంతర్ మంతర్ చెప్పుకో ఎందుకో
పడుచు గుండెలో గల్ గల్ గల్
తెలుసుకుందిలే ప్యూచర్ మంజిల్ ఇప్పుడే అందుకో
No comments:
Post a Comment