Friday 5 May 2017

Chal Chal Chalo - S/O Satyamurty

రచయిత - రామజోగయ్య శాస్త్రి
చిత్రం - S/O సత్యమూర్తి


రాజ్యం గెలిసినోడు రాజౌతాడు
రాజ్యం ఇడిసినోడే రామసెంద్రుడు
యుద్ధం గెలిసేటోడు వీరుడు శూరుడు
యుద్ధం ఇడిసేటోడే దేవుడు

చల్ చల్ చలో లైఫ్ సే మిలో
ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో
చల్ చలో చలో చలించు దారిలో
ప్రతీ ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరో
తీపితో పాటుగా ఓ కొంత చేదు
అందించడం జిందగీకి అలవాటే
కష్టమే రాదనే గ్యారంటీ లేదు
పడేసి పరుగు నేర్పు ఆటే బ్రతుకంటే
అందుకో హత్తుకో ముందరున్న ఈ క్షణాన్ని
చల్ చల్ చలో లైఫ్ సే మిలో
ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో
చల్ చలో చలో చలించు దారిలో
ప్రతీ ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరో

కన్నీళ్ళెందుకు ఉప్పగుంటాయ్
తియ్యగుంటె కడదాక వదలం గనుక
కస్టాలెందుకు బరువుగుంతాయ్
తేలికైతె బ్రతుకంతా మోస్తూ దించవ్ గనుక
ఎదురే లేని నీకు గాక
ఎవరికి ఎదురుపడతుంది నిప్పుల నడక
చూద్దామంటూ నీ తడాఖ
వచ్చిందీ ఇబ్బంది నువ్వున్న ఇంటి గడప దాకా
పడ్డవాడే కస్టపడ్డవాడె పైకి లేచే ప్రతివాడూ
ఒక్కడైనా కానరాడే జీవితాన్ని పోరాడకుండ గెలిచినోడు
చల్ చల్ చలో లైఫ్ సే మిలో
ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో
చల్ చలో చలో చలించు దారిలో
ప్రతీ ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరో

మడతే నలగని షర్టులాగా
అల్మారాలో పడి ఉంటే అర్థం లేదు
గీతే తగలని కాగితంలా
పుట్టి చెదలు పట్టి పోతే ఫలితం లేనే లేదు
పుడుతూనే గుక్క పెట్టినాక
కష్టమన్న మాట నీకు కొత్తేం కాదు
కొమ్మల్లో పడి చిక్కుకోక
ఆకాశం ఎత్తుల్లో ఏ గాలిపటం ఎగరలేదు
ప్లస్ కాదు మైసన్ కాదు అనుభవాలే ఏవైనా
ఓర్చుకుంటూ నేర్చుకుంటూ సాగిపోరా
నీదైన గెలుపు దారిలోన
చల్ చల్ చలో లైఫ్ సే మిలో
ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో
చల్ చలో చలో చలించు దారిలో
ప్రతీ ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరో

Wednesday 3 May 2017

Nippulanti - Raghuvaran B.Tech

రచయిత - రామజోగయ్య శాస్త్రి
చిత్రం - రఘువరన్ బి.టెక్


నిప్పులాంటి నిరుద్యోగి
తలచుకుంటే తారుమారే నేలా నింగి
నిప్పులాంటి నిరుద్యోగి
గెలుపు జెండా ఎగురవెయ్ రా పోరు నెగ్గి
కాలం మారి కాలరెగరేసేట్టు
కొత్త కథ రాసేట్టు
కలేజా చూపాలిరా
పట్టుబట్టి చెమటబొట్టు చిందేట్టు
చందమామ అందేట్టు
పోరాడి తీరాలిరా
వీ ఐ పీ డస్టుపడ్డ డైమండ్ మనమే
వీ ఐ పీ యంగ్ తరంగ్ ఇండియా మనమే
వీ ఐ పీ బ్రాండ్ న్యూ హిస్టరీ మనమే
వీ ఐ పీ పూరా సత్తువుంది దిల్ మే
వీ ఐ పీ డస్టుపడ్డ డైమండ్ మనమే
వీ ఐ పీ యంగ్ తరంగ్ ఇండియా మనమే
వీ ఐ పీ బ్రాండ్ న్యూ హిస్టరీ మనమే
వీ ఐ పీ పూరా సత్తువుంది దిల్ మే

బలం మన బలం
ఒక ప్రభంజనం అని చాటి చెబుదాం
గలం చెయ్యగలం
అని కుంభస్థలం గురి చూసి కొడదాం
బలం మన బలం
ఒక ప్రభంజనం అని చాటి చెబుదాం
గలం చెయ్యగలం
అని కుంభస్థలం గురి చూసి కొడదాం
సైన్యంగా పెను స్థైర్యంగా
చిమ్మచీకటిని వెలిగిద్దాం
ధైర్యంగా ఘన కార్యంగా
యువతరం శక్తి చూపిద్దాం
కాలరెగరేసేట్టు కొత్త కథ రాసేట్టు
ఖలేజ చూపాలి రా
పట్టుబట్టి చెమాటబొట్టు చిందేట్టు చందమామ అందేట్టు
పోరాడి తీరాలి రా
నిప్పులాంటి నిరుద్యోగి
తలచుకుంటే తారుమారే నేలా నింగి
నిప్పులాంటి నిరుద్యోగి
గెలుపు జెండా ఎగురవెయ్ రా పోరు నెగ్గి
డస్టుపడ్డ డైమండ్ మనమే
యంగ్ తరంగ్ ఇండియా మనమే
బ్రాండ్ న్యూ హిస్టరీ మనమే
పూరా సత్తువుంది దిల్ మే
డస్టుపడ్డ డైమండ్ మనమే
యంగ్ తరంగ్ ఇండియా మనమే
బ్రాండ్ న్యూ హిస్టరీ మనమే
పూరా సత్తువుంది దిల్ మే
వీ ఐ పీ డస్టుపడ్డ డైమండ్ మనమే
వీ ఐ పీ యంగ్ తరంగ్ ఇండియా మనమే
వీ ఐ పీ బ్రాండ్ న్యూ హిస్టరీ మనమే
వీ ఐ పీ పూరా సత్తువుంది దిల్ మే

Luckanna Maata - Raghuvaran B.Tech

రచయిత - రామజోగయ్య శాస్త్రి
చిత్రం - రఘువరన్ బి.టెక్


హే లక్కన్న మాటే నిల్లోనిల్లు
లైఫేమో చాలా డల్లో డల్లు
శోకాన ఉంది సోలో దిల్లు
కిక్కైనా కావాలి ఫుల్లో ఫుల్లు
నేనో జీరోనీ వేల్యూ లేనొణ్ణి
దెబ్బల్తోనే మనసు స్ట్రాంగైన మంచోణ్ణి
నేనో ఎర్రోణ్ణి అన్నీ పొయినోణ్ణి
పడిపోతూనే పైకి లేస్తున్న మొనగాణ్ణి
నా బాధే నాకు బంగు
నే చెత్త కుప్ప కింగు
నా ఫేటే నల్లరంగు
నే కొమ్మల్లో పతంగు
నా బాధే నాకు బంగు
నే చెత్త కుప్ప కింగు
నా ఫేటే నల్లరంగు
నే కొమ్మల్లో పతంగు
బంగు బంగు కింగు కింగు
నే కొమ్మల్లో పతంగు
బంగు బాదె బంగు కింగో కింగు
నేను కొమల్లో పతంగు

నలు దిక్కుల్లో ప్రేమెంతున్నా
ఓ కొంచెం నా వైపే రానంటుందే
వయసొచ్చిన మనసే ఉన్నా
మనసిచ్చే తోడే జత కానంటుందే
సిగ్గూ శరమంతా గాల్లో గిరవాటేశా
ప్లాస్టిక్ నవ్వుల్తో కాలం ముందుకు తోశా
నాలా నేనుంటే ఎవరికి నచ్చని వరస
బైటపడలేక గుండెల్లోనే తడిశా
నా బాధే నాకు నే చెత్త కుప్ప
నా ఫేటే నల్ల నే కొమ్మల్లో
నా బాధే నాకు బంగు
నే చెత్త కుప్ప కింగు
నా ఫేటే నల్లరంగు
నే కొమ్మల్లో పతంగు
బంగు బంగు కింగు కింగు
నే కొమ్మల్లో పతంగు
బంగు బాదె బంగు కింగో కింగు
నేను కొమల్లో పతంగు

Vari Devuda - Raghuvaran B.Tech

రచయిత - రామజోగయ్య శాస్త్రి
చిత్రం - రఘువరన్ బి.టెక్


వారి దేవుడా వారి దేవుడా
వారి దేవ దేవుడా వారి దేవుడా
వారి దేవుడా వారి దేవుడా
వారి దేవ దేవుడా వారి దేవుడా
ఈ లైఫు చూడు మద్యల వారి దేవుడా
అదిరింది అన్ని వైపులా వారి దేవుడా
ఓ మై గాడ్ ఏంటి నువ్విలా వారి దేవుడా
చూస్తావు నన్ను విలన్లా వారి దేవుడా
జర దిల్ సే ఇనుకో నా గోల
వారి దేవుడా వారి దేవుడా
వారి దేవ దేవుడా వారి దేవుడా
వారి దేవుడా వారి దేవుడా
వారి దేవ దేవుడా వారి దేవుడా

ఆ ఆ ఇ ఈ అచ్చ తెలుగు
ఏ బీ సీ డీ ఇంగ్లీషు
అర్థం కాని లాంగ్వేజీలో
నా తలరాతె నాన్సెన్సు
భద్రంగా దా పెట్టుకో పెట్టుకో పెట్టుకోమంటూ
ఇవ్వవుగా ఏ గిప్టూ
నేనున్నా చెయ్ పట్టుకో పట్టుకో పట్టుకోమంటూ
వదలదుగా బ్యాడ్ లక్కు
ఓ పరమాత్మా
నీ సెల్ నిండా
నావే మిస్సుడు కాల్సు
ఒకసారీ పలకవుగా
పనిమాలా నన్నిట్టా పుట్టించేసి
ఓ గాడు నా సైడు
చూడనంటావేంటీ తప్పు కదా
వారి దేవుడా వారి దేవుడా
వారి దేవ దేవుడా వారి దేవుడా
వారి దేవుడా వారి దేవుడా
వారి దేవ దేవుడా వారి దేవుడా
వారి దేవుడా వారి దేవుడా
వారి దేవ దేవుడా వారి దేవుడా
వారి దేవుడా వారి దేవుడా
వారి దేవ దేవుడా వారి దేవుడా
వారి దేవుడా వారి దేవుడా
వారి దేవ దేవుడా వారి దేవుడా
వారి దేవుడా వారి దేవుడా
వారి దేవ దేవుడా వారి దేవుడా

ఈ సుత్తి లైఫు
లైఫు లైఫు లైఫు లైఫు
ఈ సుత్తి లైఫు
లైఫు లైఫు లైఫు లైఫు
సుత్తి లైఫు చూదు మద్యల వారి దేవుడా
అదిరింది అన్ని వైపుల వారి దేవుడా
ఓ మై గాడ్ ఏంటి నువ్విలా వారి దేవుడా
చూస్తావు నన్ను విలన్లా వారి దేవుడా
జర దిల్ సే ఇనుకో నా గోల

Po Pove Ekaantam - Raghuvaran B.Tech

రచయిత - రామజోగయ్య శాస్త్రి
చిత్రం - రఘువరన్ బి.టెక్


పో పోవే ఏకాంతం
నా రాణి నా సొంతం
చేరుకుంది కల
నిండు పూమాసం లా
చిగురు తొడిగానిలా
కొత్త చిరునవ్వులా
పో పోవే ఏకాంతం
నా రాణి నా సొంతం
నా సొంతం

ఏ తోడు లేక నలిగింది సమయం
నీ నీడ తగిలాక వెలిగింది హృదయం
నిట్టూర్పు సెగలే గత కాలగమనం
ఓదార్పు పంచింది నీ శ్వాస పవనం
ఎదనే తడిపే చిన్నారి చినుక
తడిసా మురిసా ఇక చాలనకా
నిను తాకు గాలి నాపైన వాలి
అమ్మల్లె పాడింది అందాల లాలి

పో పోవే ఏకాంతం
నా రాణి నా సొంతం
చేరుకుంది కల
నిండు పూమాసం లా
చిగురు తొడిగానిలా
కొత్త చిరునవ్వులా

Tuesday 2 May 2017

Chudandi Sir - Raghuvaran B.Tech

రచయిత - రామజోగయ్య శాస్త్రి
చిత్రం - రఘువరన్ బి.టెక్


చూడండి సారు మన సూపర్ స్టారు
కుమ్మేస్తున్నారు వన్ సైడు ప్యారు
ఎర్రబస్సే ఎగురునా ఐఫిల్ టవరే వొంగునా
రైల్వే ట్రాకుపై ఏరోప్లేన్ తిరుగునా

అయ్యో చూడండి సారు మన సూపర్ స్టారు
వేసేస్తున్నారు రొమాంటిక్ గేరు
టెడ్డీ బేర్ పలుకునా బార్బీ డాల్ పాడునా
రైన్ బో రంగుల్లో బ్లాక్ కలర్ దొరుకునా

ఆహా చూడండి సారు మన సూపర్ స్టారు
దుమ్ము లేపేస్తన్నారు లౌ మేగ్నేటిక్ పవరు
గూగుల్ గాల్లో కలిసినా ఫేస్ బుక్ షట్టర్ మూసినా
అరెరే రఘువరా నీ లవ్వే గెలుచునా
సిమ్ము కార్డే లేనిదే సెల్లు ఫోన్ మోగునా
బీబీసీ ఛానెలు చిత్రహార్ చూపునా
సండే రోజున గుడ్ ఫ్రైడే వచ్చునా
అరెరే రఘువరా నీ లవ్వే గెలుచునా

Bhaje Bhaje - Gopala Gopala

రచయిత - అనంత్ శ్రీరాం
చిత్రం - గోపాల గోపాల


అలారే అలా ఆయ నందలాల
అందరూ చూడండయ్యా చూపిస్తాడు ఏదో లీల
అలారే అలా ఆయ నందలాల
ఆడలా ఈలేసాడో కోలాటాల గోల గోల

దూరంగా రంగా దొంగా దాకోకోయ్ ఇయ్యాలా
వచ్చి నువ్ మాతో సిందెయ్యాల
మందిరం కట్టిందయ్యా భూమి నీకీవేళ
మంచి చెయ్యాలోయ్ చాలా చాలా
ఎవడో ఏలా ఇది నీ నేల
నువు చేసే ప్రతి మంచి ఎదురై ఎగరేయదా
భజే భాజే ఆ డోలు భజే భాజే ఆ డోలు భజేరే
భజే భాజే ఆ డోలు భజే భాజే ఆ డోలు భజేరే
దూరంగా రంగా దొంగా దాకోకోయ్ ఇయ్యాలా
వచ్చి నువ్ మాతో సిందెయ్యాల

భామకే లొంగేటోడు బాధేం తీరుస్తాడు
ప్రేమకే పొంగాడంటే ప్రాణం బదులిస్తాడు
అవుల్నే తోలేటోడు నిన్నేం పాలిస్తాడు
యుద్ధంలో రధం తోలి నీతిని గెలిపించాడు
నల్లని రంగున్నోడు
తెల్లని మనసున్నోడు
అల్లరి పేరున్నోడు
అందరికీ ఐనోడు
మీ పిచ్చి ఎన్నాళ్లో అన్నాళ్లూ అన్నేళ్లూ
మీలోనే ఒకడై ఉంటాడు
భజే భాజే ఆ డోలు భజే భాజే ఆ డోలు భజారే
భజే భాజే ఆ డోలు భజే భాజే ఆ డోలు భజారే

భజే భాజే ఆ డోలు భజే భాజే ఆ డోలు భజారే
భజే భాజే ఆ డోలు భజే భాజే ఆ డోలు భజారే
భజే భాజే ఆ డోలు భజే భాజే ఆ డోలు భజారే
భజే భాజే ఆ డోలు భజే భాజే ఆ డోలు భజారే