Thursday 27 April 2017

Dheevara - Bahubali

రచయిత - రామజోగయ్య శాస్త్రి, శివశక్తి దత్త
చిత్రం - బాహుబలి


హు నన హూన్నన హూన్నన హూన్న నచ్చానా
హు నన హూన్నన హూన్నన హూన్న అంతగానా
అందని లోకపు చంద్రికనై ఆహ్వానిస్తున్నా
అల్లరి ఆశల అభిసారికనై నీకై చూస్తున్నా 
ధీవర ప్రసర శౌర్య ధార
ఉత్సర స్థిర గంభీర
ధీవర ప్రసర శౌర్య ధార
ఉత్సర స్థిర గంభీరా

అలసినా సొలసినా
ఒడిలో నిన్ను లాలించనా
అడుగునై నడుపనా
నీ జంట పయనించనా
పడి పడి తలపడి
వడి వడి త్వరపడి వస్తున్నా ఎదేమైనా
సిగముడి విడిచిన శిఖరపు జలసిరి ధారల్ని
జటాఝూటంలా
ఢీకొని సవాలని
తెగించి నీవైపు దూసుకొస్తున్నా
ఉత్ క్రమ అసమ శౌర్యథామ
ప్రోద్గమ తవ భీతిర్మా
ఉత్ క్రమ అసమ శౌర్యథామ
ప్రోద్గమ తవ భీతిర్మా

నిలవునా ఎదగరా
నిను రమ్మంది నా తొందరా
కదలికే కదనమై
గగనానికెదురీదరా
విజిత రిపురుధిర ధార
కలిత అసిధర కఠోర
కుల కుధర తులిత గంభీరా
జయ విరాట్వీరా
విలయ గగన తల భీకరా
గర్జత్ ధారాధర
హృదయ రస కాసారా
విజిత మధు పారావారా
భయదరంశౌ
విభవ సింధు
సుపర దమ్ గమ్
భరణ రంధి
భయదరంశౌ
విభవ సింధు
సుపర దమ్ గమ్
భరణ రంధి
భయదరంశౌ
విభవ సింధు
సుపర దమ్ గమ్
భరణ రంధి
భయదరంశౌ
విభవ సింధు
సుపర దమ్ గమ్
భరణ రంధి
భయదరంశౌ
విభవ సింధు
సుపర దమ్ గమ్
భరణ రంధి
ధీవర ప్రసర శౌర్య ధార
ఉత్సర స్థిర గంభీర
ధీవర ప్రసర శౌర్య ధార
ఉత్సర స్థిర గంభీరా
(భయదరంశౌ
విభవ సింధు
సుపర దమ్ గమ్
భరణ రంధి)

ధీవర
ధీవర
ప్రసర శౌర్య ధార
దరికి చేరరార
ఉత్సర
సుందర
స్థిర గంభీరా
చెలి నీదేరా

Jayaho Janata - Janata Garage

రచయిత - రామజోగయ్య శాస్త్రి
చిత్రం - జనతా గ్యారెజ్


ఎవ్వరు ఎవ్వరు వీరెవరు
ఎవరికి వరుసకి ఏమవరూ
అయినా అందరి బంధువులు
జయహో జనతా
ఒక్కరు కాదు ఏడుగురు
దేవుడు పంపిన సైనికులు
సాయం చేసే సాయుధులు
జయహో జనతా
వెనుకడుగైపోరు మనకెందుకు అనుకోరు
జగమంతా మనదే పరివారం అంటారు
ప్రాణం పోతున్నా ప్రమాదం అనుకోరు
పరులకు వెలుగిచ్చే ధ్యేయంగా పుట్టారు
ఎవ్వరు ఎవ్వరు వీరెవరు
ఎవరికి వరుసకి ఏమవరూ
అయినా అందరి బంధువులు
జయహో జనతా
ఒక్కరు కాదు ఏడుగురు
దేవుడు పంపిన సైనికులు
సాయం చేసే సాయుధులు
జయహో జనతా

ఆపదలో నిట్టూర్పు
అది చాల్లే వీరికి పిలుపు
దూసుకుపోతారు దుర్మార్గం నిలిపేలా
ఎక్కడకక్కడ తీర్పు
వీరందించే ఓదార్పు
తోడైవుంటారు తోబుట్టిన బంధంలా
మనసే చట్టంగా
ప్రతి మనిషికి చుట్టంగా
మేమున్నామంటారు
కన్నీళ్లల్లో నవ్వులు పూయిస్తూ
ఎవ్వరు ఎవ్వరు వీరెవరు
ఎవరికి వరుసకి ఏమవరూ
అయినా అందరి బంధువులు
జయహో జనతా
ఒక్కరు కాదు ఏడుగురు
దేవుడు పంపిన సైనికులు
సాయం చేసే సాయుధులు
జయహో జనతా

ధర్మం గెలవని చోట
తప్పదు కత్తుల వేట
తప్పూ ఒప్పేదో
సంహారం తరువాత
రణమున భగవద్గీత
చదివింది మన గతచరిత
రక్కసి మూకలకు
బ్రతికే హక్కే లేదంటా
ఎవరో వస్తారు మనకేదో చేస్తారు
అని వేచే వేదనకూ జవాబే ఈ జనతా
ఎవ్వరు ఎవ్వరు వీరెవరు
ఎవరికి వరుసకి ఏమవరూ
అయినా అందరి బంధువులు
జయహో జనతా
ఒక్కరు కాదు ఏడుగురు
దేవుడు పంపిన సైనికులు
సాయం చేసే సాయుధులు
జయహో జనతా

Wednesday 26 April 2017

Rock On Bro - Janata Garage

రచయిత - రామజోగయ్య శాస్త్రి
చిత్రం - జనతా గ్యారెజ్

రక్ ఆన్ బ్రో అంది సెలవు రోజు
గడిపేద్దాం లైఫ్ కింగ్ సైజు
ఒకే గదిలో ఉక్కపోత చాలు
గడి దాటాలి కళ్ళు కాలు కలలు
ఏ దిక్కులో ఎమున్నదో
వేటాడి పోగు చేసుకుందాం ఖుషి
మన్నాటలో చంటోడిలా ఆ అనాలి నేడు మనలో మనిషి

మనసు ఇప్పుడు మబ్బులో విమానం
నేలైన నింగితో సమానం
మత్తుల్లొ ఇదో కొత్త కోణం
కొత్త ఎత్తుల్లో ఎగురుతోంది ప్రాణం
ఆనందమో ఆశ్చర్యమో
ఎదోటి పొందలేని సమయం వృధా
ఉత్తేజమో ఉల్లాసమో
ఇవాల్టి నవ్వు రంగు వేరే కదా

మనమంతా జీన్స్ పాంట్ ఋషులు
బ్యాక్ ప్యాక్ లో బరువు లేదు అసలు
వినలేదా మొదటి మనిషి కధలు
అలా బతికేద్దాం ఓ నిండు రేయి పగలు
ఇదీ మనం ఇదే మనం
 క్షణాల్ని జీవితంగ మార్చేగుణం
ఇదే ధనం ఈ ఇంధనం
 రానున్న రేపు వైపు నడిపే బలం

Nee Selavadigi - Janata Garage

రచయిత - రామజోగయ్య శాస్త్రి
చిత్రం - జనతా గ్యారెజ్


నీ సెలవడిగి నే కదిలెలుతున్నా
నా కలలన్నీ నీతో వదిలెలుతున్నా
ఎంతనుకున్నా ఏదో బాధ మెలిపెడుతోందే లోపల
అనుకుంటే మరి తెగిపోయేదా
మన అనుబంధం నేటిదా
భారంగా ఉంది నిజం
దూరంగా వెలుతోంది జీవితం
నీ మాటే నా నిర్ణయం
నీకోసం ఎదైన సమత్తం

Apple Beauty - Janata Garage

రచయిత - రామజోగయ్య శాస్త్రి
చిత్రం - జనతా గ్యారెజ్


దివినుంచి దిగివచ్చావా ఆపిల్ బ్యూటి
నిన్ను చూసి కనిపెట్టాడ న్యుటన్ గ్ర్యావిటి
దివినుంచి దిగివచ్చావా ఆపిల్ బ్యూటి
నిన్ను చూసి కనిపెట్టాడ న్యుటన్ గ్ర్యావిటి
నువు పుట్టక ముందీ లోకం చీకటి
నీ వెలుగే ఎడిసొన్ బుల్బ్ అయ్యిందా ఏమిటీ
నీ అందం మొత్తం ఓ బుక్కు గ రాస్తే ఆకశం
నీ సొగసుని మొత్తం ఓ బంతిగా చేస్తే బూగోళం
దివినుంచి దిగివచ్చావ ఆపిల్ బ్యూటి
నిన్ను చూసి కనిపెట్టాడ న్యుటన్ గ్ర్యావిటి
నువు పుట్టక ముందిలోకం చీకటి
నీ వెలుగే ఎడిసొన్ బుల్బ్ అయ్యిందా ఏమిటీ

సెల్ఫీ తీస్తున్న నిన్ను చూస్తూ కెమెరా కన్ను
క్లిక్కే కొట్టడమె మర్చిపోతుందే
స్పైసీ చూపుల్తో అట్టా చెంపల్ కొరికేస్తే నువ్వు
ఐఫోన్ ఆపిల్ సింబొల్ గుర్తొస్తుందే
కాఫీ డే లొ విన్న సూఫీ మ్యూజిక్ లా
ఘుమ్మ ఘుమ్మంధి నీ అందం ఒక్కోటి
దేసం బోర్డర్ లో ఖాకీ సోల్దర్ లా
కాటుక కళ్ళ కళలకు నువ్వే సెక్యురిటీ
దివినుంచి దిగివచ్చావా ఆపిల్ బ్యూటి
నిన్ను చూసి కనిపెట్టాడ న్యుటన్ గ్ర్యావిటి
నువు పుట్టక ముందీ లోకం చీకటి
నీ వెలుగే ఎడిసొన్ బుల్బ్ అయ్యిందా ఏమిటీ

సన్నా నడుమొంపుల్లోనా సగమై ఆ చందమామ
బల్లేగా లెఫ్టు రైటు సెట్టిల్ అయ్యిందే
మ్యాన్లీ కనుపాపల్లోన మండే ఓ ఫూజియామ
లావా వరదల్లె చుట్టు ముడుతుందే
పిల్ల నువ్వే గాని నేపాల్ లొ పుట్టుంటే
ఎవెరెస్ట్ మౌంటైన్ అయిన హీట్ ఎక్కిస్తావే
ఆడీ కార్ సున్నాలాగా నువ్వు నేను పెనవేస్తే
చూసే కల్లు పట్ట పగలే ఫ్లడ్ లైట్స్ అవుతాయే
దివినుంచి దిగివచ్చావా ఆపిల్ బ్యూటి
నిన్ను చూసి కనిపెట్టాడ న్యుటన్ గ్ర్యావిటి
నువు పుట్టక ముందీ లోకం చీకటి
నీ వెలుగే ఎడిసొన్ బుల్బ్ అయ్యిందా ఏమిటీ

Monday 24 April 2017

Pranaamam - Janata Garage

రచయిత - రామజోగయ్య శాస్త్రి
చిత్రం - జనతా గ్యారెజ్


ప్రణామం ప్రణామం ప్రణామం
ప్రభాత సుర్యుడికి ప్రణామం
ప్రణామం ప్రణామం ప్రణామం
సమస్త ప్రకృతికి ప్రణామం
ప్రమోధం ప్రమోధం ప్రమోధం
ప్రతి షృస్టి చిత్రం ప్రమోధం
ప్రయాణం ప్రయాణం ప్రయాణం
విశ్వంతో మమేకం ప్రయాణం

తన చిరునవ్వులె పూలు
నిట్టూర్పులె తడి మేఘాలు
హృదయమె గగనం
రుదిరమె సంద్రం
ఆశె పచ్చదనం
మారె ఋతువుల వర్ణం
మన మనసుల బావోద్వేగం
సరిగ చూస్తే ప్రకృతి మొత్తం మనలో ప్రతిబింబం
నువ్వెంత నేనెంత రవ్వంతా
ఎన్నో ఏల్లదీషృస్టి చరితా
అనుభవమె దాచింది కొండంత
తన అడుగుల్లొ అడుగేసి
వెలదాం జన్మంతా
ప్రణామం ప్రణామం ప్రణామం
ప్రభాత సుర్యుడికి ప్రణామం
ప్రణామం ప్రణామం ప్రణామం
సమస్త ప్రకృతికి ప్రణామం

యెవడికి సొంతమిదంత
ఇది ఎవ్వడు నాటిన పంట
ఎవడికి వాడు నాదే హక్కని
చెయ్యేస్తే యెట్టా
తరముల నాటి కధంతా
మన తదుపరి మిగలాలంట
కదపక చెరపక
పదికాలాలిది కాపాడాలంటా
ప్రేమించే పెద్దమ్మే ఈ విశ్వం
ఇష్టంగా గుండెకు హత్తుకుందాం
కన్నెరై కన్నీరై ఓ కొంచెం
తల్లడిల్లిందో ఈ తల్లి
యే ఒక్కడు మిగలం
ప్రణామం ప్రణామం ప్రణామం
ప్రభాత సుర్యుడికి ప్రణామం
ప్రణామం ప్రణామం ప్రణామం
సమస్త ప్రకృతికి ప్రణామం

Saturday 22 April 2017

O Sakkanoda - Guru

రచయిత - రామ జోగయ్య శాస్త్రి
చిత్రం - గురు


ఓ సక్కనోడ
పట్టు పిడికిలై
దాడి చేసినావే దడ దడ
కస్సు బుస్సు కయ్యాలు
ఇంకెంత కాలం
తీపి ముద్దు యుద్ధాలు
వెయ్యాలి తాళం
విడిగా నలిగా ఒంటరి నేను
నీలో కొంచెం నాకు చోటివ్వు
నిన్ను పట్టేసుకుంట
జంట కట్టేసుకుంట
నువ్వు నా సొంతమంట బాబూ
నన్ను ఇచ్చేసుకుంట
నిన్ను తెచ్చేసుకుంట
తాళి కట్టించుకుంట బాబూ

చిరుబుర్రుగా చిచ్చుబుడ్డిలా
నువ్వంటె యెడముఖమై
తిరిగా నేను
ఎపుడో అలా తెలవారగా
నను నేను నీ కలలో కనుగొన్నాను
నచ్చావు అందగాడ
తెచ్చావు నాలో తేడ
నువ్వాడే ఆట లాగె
ప్రేమించు కాస్త నన్ను కూడ
నిన్ను పట్టేసుకుంట
జంట కట్టేసుకుంట
నువ్వు నా సొంతమంట బాబూ
నన్ను ఇచ్చేసుకుంట
నిన్ను తెచ్చేసుకుంట
తాళి కట్టించుకుంట బాబూ

పగవాడివో ఐనోడివో
తడిలేని పొడిచూపై తరిమేస్తావె
మన మధ్యలో తెరలెందుకో
గడి దాటి చెలి ఒడిలో పడనంటావె
చిరునవ్వు చిలకరించు
చిన్నపాటి చనువు పెంచు
బుజ్జి బుజ్జి మనసు పాపం
కన్నెత్తి దాన్ని కనికరించు
నిన్ను పట్టేసుకుంట
జంట కట్టేసుకుంట
నువ్వు నా సొంతమంట బాబూ
నన్ను ఇచ్చేసుకుంట
నిన్ను తెచ్చేసుకుంట
తాళి కట్టించుకుంట బాబూ

ఓ సక్కనోడ
పట్టు పిడికిలై
దాడి చేసినావే దడ దడ
కస్సు బుస్సు కయ్యాలు
ఇంకెంత కాలం
తీపి ముద్దు యుద్ధాలు
వెయ్యాలి తాళం
విడిగా నలిగా ఒంటరి నేను
నీలో కొంచెం నాకు చోటివ్వు
నిన్ను పట్టేసుకుంట
జంట కట్టేసుకుంట
నువ్వు నా సొంతమంట బాబూ
నన్ను ఇచ్చేసుకుంట
నిన్ను తెచ్చేసుకుంట
తాళి కట్టించుకుంట బాబూ

Ukku Naram - Guru

రచయిత - రామ జోగయ్య శాస్త్రి
చిత్రం - గురు


నీకేమి తక్కువ
నిన్నే నువ్వు గుర్తించవ
నీలోనె ఉంది చూడు ఉక్కు నరం
నువ్వెంతొ చూపించవ
నిన్నే నువ్వు గెలిపించవా
నీకే తెలియని నీలో సత్తా
ఊక్కు నరం
ఊక్కు నరం ఊక్కు నరం
ఊక్కు నరం ఊక్కు నరం
అమ్మ నాన్న పుడుతూనె పెట్టారు పేరు
అందర్లాగ నీకోటి
రంగుల్లోన వెలిగేలా 
ఆ పేరు నేడు సాధించాలి ఎదోటి
గమ్యం లేని గాలల్లే తిరిగావంటే ఏం లాభం
కలలకు ఊపిరి పోయాలి నీ ఉక్కు నరం
స్వాగతమంటూ పిలిచింది నలుదిక్కుల్లో మైదానం
జెండా ఎగరెయ్యాలి నీలో ఉక్కు నరం
ఉక్కు నరం
నీలో దాగున్న సైన్యం
ఉక్కు నరం
నిన్నే నడిపించు దైర్యం
ఉక్కు నరం
నీలో దాగున్న సైన్యం
ఉక్కు నరం

నీలో బలం ఇంతేనని గీతల్లోన ఒదగకు
ఇంకేముందో చూద్దామనే ఆలోచనని వదలకు
నొప్పి లేని పోరాటం ఏ గొప్పా ఇవ్వదులే
నిప్పుల నడకలు తప్పవులే
గమ్యం చేరే దారుల్లో గాయాలన్నీ మామూలే
ప్రతి ఆట పోరాటమంటూ పట్టు బిగించు
ఉక్కు నరం
నీలో దాగున్న సైన్యం
ఉక్కు నరం
నిన్నే నడిపించు దైర్యం
ఉక్కు నరం
నీలో దాగున్న సైన్యం
ఉక్కు నరం

ఇంతే చాలు అనే నీ ప్రయాణం
కోరే గమ్యాన్ని సాధించదే
ఇంకా ఇంకా అనే నీ ప్రయత్నం
ఏనాడు తలొంచదే

Sunday 9 April 2017

Saaho Saarvabhowma - Gautamiputra Satakarni

రచయిత - సిరివెన్నెల సీతారామ శాస్త్రి
చిత్రం - గౌతమిపుత్ర శాతకర్ణి


సాహో సార్వబౌమా సాహో సాహో సార్వబౌమా సాహో
సాహో సార్వబౌమా సాహో సాహో సార్వబౌమా
కాలవాహిని శాలివాహన శకముగా
ఘన కీర్తి పొందిన శుప్రభాతా సుజాతవహిని
గౌతమి సుత శాతకర్ణి
బహుపరాక్ బహుపరాక్ బహుపరాక్ బహుపరాక్

కక్షల కాల రాతిరిలోన
కాంతిగ రాజసూయ ద్వరమునే జరిపెరా
కత్తులలోన చిద్రమైన శాంతికి
తానె వేదస్వరముగా పలికెరా
సాహో సార్వబౌమా బహుపరాక్
నిన్నే కన్న పుణ్యం కన్న
ఏదీ మిన్న కాదనుకున్న
జననికి జన్మభూమికి
తగిన తనయుడివన్న మన్నన పొందరా
నిన్నే కన్న పుణ్యం కన్న
ఏదీ మిన్న కాదనుకున్న
జననికి జన్మభూమికి
తగిన తనయుడివన్న మన్నన పొందరా

స్వర్గానే సాధించే విజేత నువ్వే
సాహో సార్వభౌమా సాహో
స్వప్నాన్నే సృష్టించే విధాత నువ్వే
సాహో సార్వభౌమ
అమృత మంధన సమయమందున
ప్రజ్వలించిన ప్రలయ భీకర గరలమును
గళమందు నిలిపిన హరుడురా శుభకరుడురా
బహుపరాక్ బహుపరాక్ బహుపరాక్ బహుపరాక్
పరపాలకుల పగపంకముతో కలుషమైన
ఇల నిను పిలిచెరా పలకరా
దావానలము వోలే దాడి చేసిన
దుండగీదుల దునుమరా దొరా
సాహో సార్వభౌమ బహుపరాక్
దారునమైన ధర్మగ్లాని దారునివైన కాలూ నిండీ
తక్షమొచ్చి రక్షణనిచ్చు దీక్షగ అవతరించరా దేవరా
దారునమైన ధర్మగ్లాని దారునివైన కాలూ నిండీ
తక్షమొచ్చి రక్షణనిచ్చు దీక్షగ అవతరించరా దేవరా

Jana Gana Mana - Yuva

రచయిత - వేటూరి
చిత్రం - యువ


ఓ యువ యువ ఓ యువ యువ
జనగనమన జనమన విన
కల నిజమయ్యే కాలం ఇదే
వెలుగే బాటగా వలలే మెట్లుగా
పగలే పొడికాగ
జనగనమన జనమన విన
కల నిజమయ్యే కాలం ఇదే
ఇకపై ఇకపై విరచిద్దాం
ఓ యువ యువ ఓ యువ
విధినే మార్చే ఒక చట్టం
ఓ యువ యువ ఓ యువ
జనగనమన జనమన విన
కల నిజమయ్యే కాలం ఇదే
వెలుగంటే బాటేగా వలలన్నీ మెట్లేగా
పగలే పొడికాగా

ఆయుధమిదె అహమిక వదె
దివిటి ఇదె చెడుగుకు చితె
ఇరులే తొలగించు
ఈ నిరుపేదల ఆకలి కేకలు ముగించు బరితెగించు
అరె స్వహాల గ్రహాల ద్రోహాల వ్యుహాలు చేధించు
కారణమున సుడిగాలి మనం
కాలికి తొడుగులు ఎందుకులే
తిరగబడే యువ శక్తి మనం
ఆయుధమెందుకు విసిరేసెయ్
ఓ యువ ఓ యువ ఓ యువ ఓ యువ
జనగనమన జనమన విన
కల నిజమయ్యే కాలం ఇదే

అదురే విడు గురితో నడు
భేదం విడు గెలువిప్పుడు లేరా పోరాడు
మలుపుల చొరబడి నది వలె పరుగిడి
శ్రమించు శ్రమ ఫలించు
అరె విజయాల వీధుల్లో వీ వీర సయ్యలు నిలిస్తే
సజ్జనులంతా వొదిగుంటే
నక్కలు రాజ్యాలేలుతుంటే
ఎదురే తిరుగును యువ జనతా
ఎదురే తిరుగును భూమాతా
ఓ యువ ఓ యువ ఓ యువ ఓ యువ
ఓ యువ ఓ యువ ఓ యువ
జనగనమన జనమన విన
కల నిజమయ్యే కాలం ఇదే
వెలుగే బాటగా వలలే మెట్లుగా
పగలే పొడికాగ
జనగనమన జనమన విన
కల నిజమయ్యే కాలం ఇదే
ఇకపై ఇకపై విరచిద్దాం
ఓ యువ యువ ఓ యువ
విధినే మార్చే ఒక చట్టం
ఓ యువ యువ ఓ యువ
ఇకపై ఇకపై విరచిద్దాం
ఓ యువ యువ ఓ యువ
విధినే మార్చే ఒక చట్టం
ఓ యువ యువ ఓ యువ

Friday 7 April 2017

Hamsa Naava - Bahubali 2

రచయిత - చైతన్య ప్రసాద్
చిత్రం - బాహుబలి 2


ఓరోరి రాజా వీరాది వీర
ఓరోరి రాజా వీరాది వీర
నీతోనే నేను ఉండిపోనా
ఎందాక నువ్వు వెళ్ళాలి అన్నా
అందాక నేను కూడ రానా
హాయైన హంస నావలోనా
నీ గాలి సోకుతుంటె పైనా
మెచ్చిందిలే దేవసేనా

నే నీ ఎదపై
విశాల వీర భూమిపై వశించనా
నేనే వలపై
వరాల మాలికై వాలనా
నీలో రగిలే
పరాక్రమాల జ్వాలనై హసించనా
నిన్నే గెలిచే
శుఖాల కేళిలో తేలనా
ఓహోహూ ఒహోహూ
ఏకాంత కాంత మందిరాన
ఓహోహూ ఒహోహూ
నీ మోహ బాహు బంధనాన
నూరేళ్ళు బందీని కానా

ఓరోరి రాజా ఓరోరి రాజా వీరాది వీర
నీతోనే నేను ఉండిపోనా
ఎందాక నువ్వు వెళ్ళాలి అన్నా
అందాక నేను కూడ రానా
హాయైన హంస నావలోనా
నీ గాలి సోకుతుంటె పైనా
మెచ్చిందిలే దేవసేనా

Dandalayya - Bahubali 2

రచయిత - కీరవాణి
చిత్రం - బాహుబలి 2


పడమర కొండల్లో వాలిన సూరీడా
పగిలిన కోటలనే వదిలిన మారేడా
పడమర కొండల్లో వాలిన సూరీడా
పగిలిన కోటలనే వదిలిన మారేడా
తడిసిన కన్నుల్లో మళ్ళీ ఉదయించీ
కలలో దేవుడిలా కాపై ఉంటావా
నీ అడుగులకే మడుగులు వొత్తే వాళ్ళం
నువ్వంటే ప్రాణం ఇచ్చే వాళ్ళం మేమయ్యా
దండాలయ్యా దండాలయ్యా
మాతోనే నువ్వుండాలయ్యా
దండాలయ్యా దండాలయ్యా
మాతోనే నువ్వుండాలయ్యా

తమనేలే రాజును మోసే బాగ్యం కలిగిందనుకుంటూ
ఈ బండల గుండెలు పొంగి పండగ అయిపొదా
తను చిందించే చెమటను తడిసే పుణ్యం దొరికిందనుకుంటూ
పులకించిన ఈ నేలంతా పచ్చగ అయిపోదా

నీ మాటే మా మాటయ్యా
నీ చూపే శాసనమయ్యా
మా రాజు నువ్వే తండ్రి నువ్వే కొడుకు నువ్వే
మా ఆయువు కుడా నీదయ్యా

దండాలయ్యా దండాలయ్యా
మారాజై నువ్వుండాలయ్యా
దండాలయ్యా దండాలయ్యా
మారాజై నువ్వుండాలయ్యా

Saahore Bahubali - Bahubali 2

రచయిత - శివశక్తి దత్త, రామకృష్ణ
చిత్రం - బాహుబలి 2


బలి బలి బలి రా బలి
సాహోరె బాహుబలి
బలి బలి బలి రా బలి
సాహొరె బాహుబలి
జయహారతి నీకే పట్టాలి పట్టాలి
భువనాలన్నీ జై కొట్టాలి
గగనాలె ఛత్రం పట్టాలి
హైస్స రుద్రస్స హైస్సరభద్ర సముద్రస్సా
హైస్స రుద్రస్స హైస్సరభద్ర సముద్రస్సా
హైస్స రుద్రస్స హైస్సరభద్ర సముద్రస్సా
హైస్స రుద్రస్స హైస్సరభద్ర సముద్రస్సా

ఆ జననీ ధీక్ష అచలం
ఈ కొడుకే కవచం
ఇప్పుడా అమ్మకి అమ్మ అయినందుకా
పులకరించిందిగా ఈ క్షణం
అడవులు గుట్టా మిట్టా గా మించు
పిడికిట పిడుగుల్ పట్టి మించు
అరికుల వర్గాల్ దుర్గాల్ జయించు
అవనికి స్వర్గాలే దించు
అంత మహా బలుడైనా అమ్మ ఒడి పసివాడె
సివుడైనా బవుడైనా అమ్మకి సాటి కాదంటాడె
హైస్స రుద్రస్స హైస్సరభద్ర సముద్రస్సా
హైస్స రుద్రస్స హైస్సరభద్ర సముద్రస్సా
హైస్స రుద్రస్స హైస్స రుద్రస్స
హైస్సరభద్ర సముద్రస్సా హైస్సరభద్ర సముద్రస్సా
హైస్స రుద్రస్స హైస్సరభద్ర సముద్రస్సా
హైస్స రుద్రస్స హైస్సరభద్ర సముద్రస్సా
హైస్స రుద్రస్స హైస్సరభద్ర సముద్రస్సా
హైస్స రుద్రస్స హైస్సరభద్ర సముద్రస్సా
హైస్స రుద్రస్స హైస్సరభద్ర సముద్రస్సా
బలి బలి బలి రా బలి
సాహొరె బాహుబలి
జయహారతి నీకే పట్టాలి
బలి బలి బలి రా బలి
సాహొరె బాహుబలి
జయహారతి నీకే పట్టాలి పట్టాలి
భువనాలన్నీ జై కొట్టాలి
గగనాలె ఛత్రం పట్టాలి

Wednesday 5 April 2017

Maimarupa - Cheliya

రచయిత - సిరివెన్నెల సీతారామ శాస్త్రి
చిత్రం - చెలియా


మైమరుపా మెరుపా మెరుపా
మైమరుపా మెరుపా మెరుపా
మైమరుపా మైమరుపా
మైమరుపా మైమరుపా
మైమరుపా మెరుపా
నిన్నిలా నడిపిందెవరో తెలుసా
ఎదలో నిదరే చెదిరే కబురే చెవిలో పడదా
అల్లరిగా నిన్నల్లుకునే వన్నెలా వలనే కనవా
సరేలే అనవా సరదా పడవా
సరేలే అనవా సరదా పడవా
సరేలే అనవా సరదా పడవా
సరేలే అనవా సరదా పడవా
ఏ మంచు ఆమనిలో కుహుహూ అనవా
మైమరుపా మెరుపా నిన్నిలా నడిపిందెవరో తెలుసా
ఎదలో నిదరే చెదిరే కబురే చెవిలో పడదా
అల్లరిగా నిన్నల్లుకునే వన్నెలా వలనే కనవా

నీతో కలిసి వేసే అడుగు
ఏ తోవంటు తననే అడుగు
తరిమే చొరవా ఏమంటుందో
కొండా కోనల్లో ఆపదుగా తన పరుగు
వెలుగే వెలివేసావనుకో
ఇది కల కాదు ఏ వేళా నీకు
మైమరుపా మెరుపా నిన్నిలా నడిపిందెవరో తెలుసా
ఎదలో నిదరే చెదిరే కబురే చెవిలో పడదా
అల్లరిగా నిన్నల్లుకునే వన్నెలా వలనే కనవా
సరేలే అనవా సరదా పడవా
సరేలే అనవా సరదా పడవా
సరేలే అనవా సరదా పడవా
సరేలే అనవా సరదా పడవా
సరేలే అనవా సరదా పడవా
సరేలే అనవా సరదా పడవా
సరేలే అనవా సరదా పడవా
సరేలే అనవా సరదా పడవా

Allei Allei - Cheliya

రచయిత - సిరివెన్నెల సీతారామ శాస్త్రి
చిత్రం - చెలియా


ఆశ ఆగనందే నిన్ను చూడకుంటే
శ్వాస ఆడనందే అంత దూరముంటే
నన్నే మల్లెతీగలా నువ్వు అల్లకుంటే
నిలువెత్తు ప్రాణం నిలవదటే
అల్లై అల్లై అల్లై అల్లై
నా చిట్టి చిలకా జట్టై అల్లై
అల్లై అల్లై అల్లై అల్లై
ఏమంత అలకా చాల్లే అల్లై
నిను వెతికే నా కేకలకు మౌనమె బదులైందే
మౌనములో నీ మాటిదని మనసే పొల్చుకుందే
లాలన చేసే వీలే లేని పంతం వదిలి పలకవటే
అల్లై అల్లై అల్లై అల్లై
పుప్పొడి తునకా గాలై అల్లై
అల్లై అల్లై అల్లై అల్లై
పన్నీటి చినుకా జల్లై అల్లై

ముడిపడి పొయాం ఒక్కటిగా విడివడి పోలేకా
కాదనుకున్న తప్పదుగా వాదనా దేనికికా
పదునుగ నాటే మన్మధ బానం నేరం ఏమి కాదు కదెఏ
అల్లై అల్లై అల్లై అల్లై
నా జత గువ్వా జట్టై అల్లై
అల్లై అల్లై అల్లై అల్లై
నా చిరునవ్వా జల్లై అల్లై

Monday 3 April 2017

Mummy Returns - A Aa

రచయిత - రామజోగయ్య శాస్త్రి
చిత్రం - అ ఆ


అ ఆ ల్లోనే
అం అః లా
అర్ధరాత్రి మోగే అలారంలా
ఆరంభంలో ఇంటర్వెల్లా
అనందంలో అంతరాయమా
అమ్మంటేనే ఆటం బాంబా
అయ్యో రామా పేలుతోందా పిల్లా
హెయిర్ పిన్నే ముల్లయిందా
చిల్లడిందా చిట్టి తలా
జయింట్ వీలు ఏదో గిర గిర గిర గిర
గుండెలోన సుడి తిరిగిందే
ఉన్నపాటుగా నర నర నర నరమున
థౌజండ్స్ వాట్సు పవరెదో పాకిందే
మమ్మీ రిటన్స్ మమ్మీ రిటన్స్ మమ్మీ రిటన్స్
ఓ గాడ్ వాట్ టు డు
మమ్మీ రిటన్స్ మమ్మీ రిటన్స్ మమ్మీ రిటన్స్
పద పద పద పద పరుగిడు
మమ్మీ రిటన్స్ మమ్మీ రిటన్స్ మమ్మీ రిటన్స్
ఓ గాడ్ వాట్ టు డు
మమ్మీ రిటన్స్ మమ్మీ రిటన్స్ మమ్మీ రిటన్స్
పద పద పద పద పరుగిడు

కాలమే కదలదే తరిమినా మొండికేస్తోందే
దూరమూ తరగదే పరుగుతో పందెమేస్తోందే
ఇంతలోనె ఎంత తేడా
రైజయ్యిందే గుండె దడా
అమ్మ ఆది శక్తి నీడ
ఆ భయపెడుతోందే
స్పీడోమీటర్ ముల్లు సర సర సర సర
రేంజ్ దాటి రెచ్చిపోతోందే
టాపు లేచె టెన్షన్ రయ్యి రయ్యి రయ్యి రయ్యిమని
యాక్సిలేటర్ పైనే ఎక్కి కూర్చుందే
మమ్మీ రిటన్స్ మమ్మీ రిటన్స్ మమ్మీ రిటన్స్
ఓ గాడ్ వాట్ టు డు
మమ్మీ రిటన్స్ మమ్మీ రిటన్స్ మమ్మీ రిటన్స్
పద పద పద పద పరుగిడు
మమ్మీ రిటన్స్ మమ్మీ రిటన్స్ మమ్మీ రిటన్స్
ఓ గాడ్ వాట్ టు డు
మమ్మీ రిటన్స్ మమ్మీ రిటన్స్ మమ్మీ రిటన్స్
పద పద పద పద పరుగిడు

Anasuya Kosam - A Aa

రచయిత - కృష్ణ చైతన్య
చిత్రం - అ ఆ


నీరేమో బంగారు ఆల్మోస్టిది అమ్మోరు
అయ్ బాబోయ్ ఏంటి సారు
ఆదాయం జస్ట్ ఆరు ఖర్చేమో పదహారు
మెంటేనెన్స్ కష్టం బ్రదరు
మేఘాలలో యువరాణి తానై పెరిగిందిరా బుట్టబొమ్మ
రాసులు పోసి పెంచారో ఏమో పల్లకి దిగమ్మా
నీటిని పూలు ముంచేసినట్టు చిత్రంగున్న పెంకితనమా
మబ్బుని మంచు మింగేసినట్టు వుందే ఈ బొమ్మా
అనసూయ కోసం పడుతున్నా నానా హైరానా
ఎదిగే ఏ దేశం తననే పోషించడమీజీనా
శిక్షే ఏదైనా పడుతుందా ఇంతటి జరిమానా
మన పరువు కోసం మొయ్యాలిక నిండా మునిగైనా
లేదంటె నీకు కనికరమా
నాలాంటి వాడు మోయతరమా
నువ్వెంత పిల్ల పిడుగమ్మా
కాదమ్మా వల్లకాదమ్మా
నీకెమొ నేను హిరోషిమ్మా
నీ దాడి తట్టుకోలేనమ్మా
ఇంత పగ అవసరమా
చుక్కల్నే చూపించకమ్మా

మేఘాలలో యువరాణి తానై పెరిగిందిరా బుట్టబొమ్మా
రాసులు పోసి పెంచారో ఏమో పల్లకి దిగమ్మా
నీటిని పూలు ముంచేసినట్టు చిత్రంగున్న పెంకితనమా
మబ్బుని మంచు మింగేసినట్టు వుందే ఈ బొమ్మా
ఔటింగనీ క్యాంపింగనీ
ప్రతి రోజూ ఏదో న్యూసెన్సు
ఎవరెస్టుకి యమ రిస్కుకి
ఈ పిల్లేగా ఒక రిఫరెన్సు
అనసూయకి అనకొండ కి 
రెండేగా లెటర్సు డిఫరెన్సు
నరులకి తెలియని నరకపు తలుపుకి తాళం ఇదే
ఇదె ఇదె ఇదె ఇదే
ఎద్దే ఎక్కిన యముడికి ఏజెంట్ ఇదే
ఇదె ఇదె ఇదె ఇదే
కరెంట్ కూడ కొట్టనంత షాక్ నువ్వు
రాక్షసి సునామికి బినామి నువ్వు
మా ఊరికే మూడో ప్రపంచ వారు నువ్వు
వేధిస్తావెందుకే
మేఘాలలో యువరాణి తానై పెరిగిందిరా బుట్టబొమ్మ
రాసులు పోసి పెంచారొ ఏమో పల్లకి దిగమ్మా
నీటిని పూలు ముంచేసినట్టు చిత్రంగున్న పెంకితనమా
మబ్బుని మంచు మింగేసినట్టు వుందే ఈ బొమ్మా

Sunday 2 April 2017

Oka Laalana(Female) - Jyo Achyutananda

రచయిత - భాస్కర బట్ల
చిత్రం - జ్యో అచ్యుతానంద


ఒక లాలన ఒక దీవెన
సడిచేయవా ఎద మాటునా
తియ తీయని ప్రియ భావన
చిగురించదా పొరపాటునా
కలబోసుకున్న ఊసులు
ఏమైనవో అసలేమో
పెనవేసుకున్న ప్రేమలు
మెలమెల్లగా ఎటుపోయెనో
ఒక లాలన ఒక దీవెన
సడిచేయవా ఎద మాటునా

అంతులేనీ ఇష్టమంతా
గంగలా పొంగనీ
ఆనకట్టే వేసుకోకూ వద్దనీ 
కలపాలనుంటే చేతినీ
ఎగరాలనుంటే మనసునీ
దాచేయయకూ ఆపేయకూ
అటు వైపు సాగే అడుగునీ

ఒక లాలన ఒక దీవెన
సడిచేయవా ఎద మాటునా
తియ తీయని ప్రియ భావన
చిగురించదా పొరపాటునా
కలబోసుకున్న ఊసులు
ఏమైనవో అసలేమో
పెనవేసుకున్న ప్రేమలు
మెలమెల్లగా ఎటుపోయెనో

Oka Laalana - Jyo Achyutananda

రచయిత - భాస్కర బట్ల
చిత్రం - జ్యో అచ్యుతానంద


ఒక లాలన ఒక దీవెన
సడిచేయవా ఎద మాటునా
ఒక లాలన ఒక దీవెన
సడిచేయవా ఎద మాటునా
తియ తీయని ప్రియ భావన
చిగురించదా పొరపాటునా
కలబోసుకున్న ఊసులు
ఏమైనవో అసలేమో
పెనవేసుకున్న ప్రేమలు
మెలమెల్లగా ఎటుపోయెనో

ఇంత కాలం దాచుకున్న ప్రేమనీ హాయినీ
కాలమేమీ దోచుకోదు ఇమ్మనీ
పెదవంచు మీదా నవ్వునీ
పూయించుకోడం నీ పనీ
నీ మౌనమే మాటాడితే
దరి చేరుకోదా ఆమనీ
ఒక లాలన ఒక దీవెన
సడిచేయవా ఎద మాటునా
తియ తీయని ప్రియ భావన
చిగురించదా పొరపాటునా

అందనంత దూరమేలే నింగికీ నేలకీ
వానజల్లే రాయబారం వాటికి
మనసుంటె మార్గం ఉండదా
ప్రతి మనిషి నీకే చెందడా
ఈ బంధమే ఆనందమే నువు మోసుకెళ్లే సంపదా

ఒక లాలన ఒక దీవెన
సడిచేయవా ఎద మాటునా
తియ తీయని ప్రియ భావన
చిగురించదా పొరపాటునా
కలబోసుకున్న ఊసులు
ఏమైనవో అసలేమో
పెనవేసుకున్న ప్రేమలు
మెలమెల్లగా ఎటుపోయెనో
ఒక లాలన ఒక దీవెన
సడిచేయవా ఎద మాటునా

Jyo Achyutananda - Jyo Achyutananda

రచయిత - భాస్కర బట్ల
చిత్రం - జ్యో అచ్యుతానంద


ఇదేమి గారడీ ఇదేమి తాకిడీ భలేగ వుందిలే ఇదీ
ఇదేమి లాహిరీ ఇదేమి జాజిరీ తెలీదుగాని బాగుందీ
ఇదేమి అల్లరీ ఇదేమి గిల్లరీ పరాకు గుందిలే మదీ
అదేదొ మాదిరీ ఇదేమి ఆవిరీ మనస్సు ఊయలూగిందీ
eడారి దారిలో సుమాలు పూసినట్టు
ఈ గాలి జోల పాడిందే
పెదాల గూటిలో పదాలు దాచినట్టు
మహత్తుగున్నదీ ఇదీ
జో అచ్యుతానంద జో అచ్యుతానంద
జో అచ్యుతానంద జో అచ్యుతానంద

ఇదేమి ఉక్కిరీ ఇదేమి బిక్కిరీ భరించడం ఎలా ఇదీ
గులాబి జాబిలీ గులేబకావళీ పడేసి ఆడుకుంటోందీ
ఇదేమి చిత్రమో ఇదేమి చోద్యమో తెలీని యాతనే ఇది
చమక్కు వెన్నెలా చురుక్కు ఎండలా గుండెల్లో గుచ్చుకుంటోందీ
స్వరాల వీణలే చిరాకు పాట లాగ
చెవుllO గోల చేస్తోందే
తరించు హాయిలో దహించు మంటలాగ
సహించలేనిదీ ఇదీ
జో అచ్యుతానంద జో అచ్యుతానంద
జో అచ్యుతానంద జో అచ్యుతానంద

Akupachani Chandamama - Jyo Achutananda

రచయిత - భాస్కర బట్ల
చిత్రం - జ్యో అచ్యుతానంద


ఆకుపచ్చని చందమామలా మారిపోయె భూలోకం
ఈరోజే గమ్మత్తుగా 
గోరువెచ్చనీ సూర్యకాంతిలా తాకుతోంది ఆనందం
దాచెయ్యాలన్నంతగా
కేరింతల్లో ఇలా సీతాకోకలా ఎగిరిందిలే మనస్సంతా
సంతోషం ఏదంటూ అందర్నీ అడగాలా
మనచుట్టే ఉంటుందిగా చూస్తే ఇలా
ఆహాహా బాగున్నది
ఈ హాయి బాగున్నది
ఆకుపచ్చని చందమామలా మారిపోయె భూలోకం
ఈరోజే గమ్మత్తుగా 
గోరువెచ్చనీ సూర్యకాంతిలా తాకుతోంది ఆనందం
దాచెయ్యాలన్నంతగా

తరించే క్షణాలే ఏరి క్షణంలో నిధుల్లా మార్చుకుందాం
తమాషా కబుర్లే తెచ్చి మనస్సు అరల్లో పేర్చుకుందాం
వసారాలు దాటొచ్చాయీ వసంతాలు ఈ వేళా
తుషారాలు చిరునవ్వుల్లో కురిసేలా
ప్రతీ దారి ఓ మిణుగుర్లా మెరుస్తోంది ఈ వేళా
కలుస్తున్నవే నింగీనేలా
ఆహాహా బాగున్నది
ఈ హాయి బాగున్నది
ఆహాహా బాగున్నది బాగున్నది

భుజంతో భుజాన్నే తట్టి బలంగా భరోసా ఇచ్చుకుందాం
ఒకర్లో ఒకర్లా మారి నిదర్లో కలల్నే పంచుకుందాం
మహా మత్తులో ఈరోజే పడేస్తోంది ఈ గాలీ
సుగంధాలు ఏం జల్లిందో అడగాలీ
మరో పుట్టుకా అన్నట్టూ మరీ కొత్తగా ఉంది
ఇదేం చిత్రమో ఏమోగానీ
ఆహాహా బాగున్నది
ఈ హాయి బాగున్నది