Wednesday 26 April 2017

Apple Beauty - Janata Garage

రచయిత - రామజోగయ్య శాస్త్రి
చిత్రం - జనతా గ్యారెజ్


దివినుంచి దిగివచ్చావా ఆపిల్ బ్యూటి
నిన్ను చూసి కనిపెట్టాడ న్యుటన్ గ్ర్యావిటి
దివినుంచి దిగివచ్చావా ఆపిల్ బ్యూటి
నిన్ను చూసి కనిపెట్టాడ న్యుటన్ గ్ర్యావిటి
నువు పుట్టక ముందీ లోకం చీకటి
నీ వెలుగే ఎడిసొన్ బుల్బ్ అయ్యిందా ఏమిటీ
నీ అందం మొత్తం ఓ బుక్కు గ రాస్తే ఆకశం
నీ సొగసుని మొత్తం ఓ బంతిగా చేస్తే బూగోళం
దివినుంచి దిగివచ్చావ ఆపిల్ బ్యూటి
నిన్ను చూసి కనిపెట్టాడ న్యుటన్ గ్ర్యావిటి
నువు పుట్టక ముందిలోకం చీకటి
నీ వెలుగే ఎడిసొన్ బుల్బ్ అయ్యిందా ఏమిటీ

సెల్ఫీ తీస్తున్న నిన్ను చూస్తూ కెమెరా కన్ను
క్లిక్కే కొట్టడమె మర్చిపోతుందే
స్పైసీ చూపుల్తో అట్టా చెంపల్ కొరికేస్తే నువ్వు
ఐఫోన్ ఆపిల్ సింబొల్ గుర్తొస్తుందే
కాఫీ డే లొ విన్న సూఫీ మ్యూజిక్ లా
ఘుమ్మ ఘుమ్మంధి నీ అందం ఒక్కోటి
దేసం బోర్డర్ లో ఖాకీ సోల్దర్ లా
కాటుక కళ్ళ కళలకు నువ్వే సెక్యురిటీ
దివినుంచి దిగివచ్చావా ఆపిల్ బ్యూటి
నిన్ను చూసి కనిపెట్టాడ న్యుటన్ గ్ర్యావిటి
నువు పుట్టక ముందీ లోకం చీకటి
నీ వెలుగే ఎడిసొన్ బుల్బ్ అయ్యిందా ఏమిటీ

సన్నా నడుమొంపుల్లోనా సగమై ఆ చందమామ
బల్లేగా లెఫ్టు రైటు సెట్టిల్ అయ్యిందే
మ్యాన్లీ కనుపాపల్లోన మండే ఓ ఫూజియామ
లావా వరదల్లె చుట్టు ముడుతుందే
పిల్ల నువ్వే గాని నేపాల్ లొ పుట్టుంటే
ఎవెరెస్ట్ మౌంటైన్ అయిన హీట్ ఎక్కిస్తావే
ఆడీ కార్ సున్నాలాగా నువ్వు నేను పెనవేస్తే
చూసే కల్లు పట్ట పగలే ఫ్లడ్ లైట్స్ అవుతాయే
దివినుంచి దిగివచ్చావా ఆపిల్ బ్యూటి
నిన్ను చూసి కనిపెట్టాడ న్యుటన్ గ్ర్యావిటి
నువు పుట్టక ముందీ లోకం చీకటి
నీ వెలుగే ఎడిసొన్ బుల్బ్ అయ్యిందా ఏమిటీ

No comments:

Post a Comment