Thursday 27 April 2017

Dheevara - Bahubali

రచయిత - రామజోగయ్య శాస్త్రి, శివశక్తి దత్త
చిత్రం - బాహుబలి


హు నన హూన్నన హూన్నన హూన్న నచ్చానా
హు నన హూన్నన హూన్నన హూన్న అంతగానా
అందని లోకపు చంద్రికనై ఆహ్వానిస్తున్నా
అల్లరి ఆశల అభిసారికనై నీకై చూస్తున్నా 
ధీవర ప్రసర శౌర్య ధార
ఉత్సర స్థిర గంభీర
ధీవర ప్రసర శౌర్య ధార
ఉత్సర స్థిర గంభీరా

అలసినా సొలసినా
ఒడిలో నిన్ను లాలించనా
అడుగునై నడుపనా
నీ జంట పయనించనా
పడి పడి తలపడి
వడి వడి త్వరపడి వస్తున్నా ఎదేమైనా
సిగముడి విడిచిన శిఖరపు జలసిరి ధారల్ని
జటాఝూటంలా
ఢీకొని సవాలని
తెగించి నీవైపు దూసుకొస్తున్నా
ఉత్ క్రమ అసమ శౌర్యథామ
ప్రోద్గమ తవ భీతిర్మా
ఉత్ క్రమ అసమ శౌర్యథామ
ప్రోద్గమ తవ భీతిర్మా

నిలవునా ఎదగరా
నిను రమ్మంది నా తొందరా
కదలికే కదనమై
గగనానికెదురీదరా
విజిత రిపురుధిర ధార
కలిత అసిధర కఠోర
కుల కుధర తులిత గంభీరా
జయ విరాట్వీరా
విలయ గగన తల భీకరా
గర్జత్ ధారాధర
హృదయ రస కాసారా
విజిత మధు పారావారా
భయదరంశౌ
విభవ సింధు
సుపర దమ్ గమ్
భరణ రంధి
భయదరంశౌ
విభవ సింధు
సుపర దమ్ గమ్
భరణ రంధి
భయదరంశౌ
విభవ సింధు
సుపర దమ్ గమ్
భరణ రంధి
భయదరంశౌ
విభవ సింధు
సుపర దమ్ గమ్
భరణ రంధి
భయదరంశౌ
విభవ సింధు
సుపర దమ్ గమ్
భరణ రంధి
ధీవర ప్రసర శౌర్య ధార
ఉత్సర స్థిర గంభీర
ధీవర ప్రసర శౌర్య ధార
ఉత్సర స్థిర గంభీరా
(భయదరంశౌ
విభవ సింధు
సుపర దమ్ గమ్
భరణ రంధి)

ధీవర
ధీవర
ప్రసర శౌర్య ధార
దరికి చేరరార
ఉత్సర
సుందర
స్థిర గంభీరా
చెలి నీదేరా

No comments:

Post a Comment