రచయిత - రామజోగయ్య శాస్త్రి
చిత్రం - జనతా గ్యారెజ్
రక్ ఆన్ బ్రో అంది సెలవు రోజు
గడిపేద్దాం లైఫ్ కింగ్ సైజు
ఒకే గదిలో ఉక్కపోత చాలు
గడి దాటాలి కళ్ళు కాలు కలలు
ఏ దిక్కులో ఎమున్నదో
వేటాడి పోగు చేసుకుందాం ఖుషి
మన్నాటలో చంటోడిలా ఆ అనాలి నేడు మనలో మనిషి
మనసు ఇప్పుడు మబ్బులో విమానం
నేలైన నింగితో సమానం
మత్తుల్లొ ఇదో కొత్త కోణం
కొత్త ఎత్తుల్లో ఎగురుతోంది ప్రాణం
ఆనందమో ఆశ్చర్యమో
ఎదోటి పొందలేని సమయం వృధా
ఉత్తేజమో ఉల్లాసమో
ఇవాల్టి నవ్వు రంగు వేరే కదా
మనమంతా జీన్స్ పాంట్ ఋషులు
బ్యాక్ ప్యాక్ లో బరువు లేదు అసలు
వినలేదా మొదటి మనిషి కధలు
అలా బతికేద్దాం ఓ నిండు రేయి పగలు
ఇదీ మనం ఇదే మనం
క్షణాల్ని జీవితంగ మార్చేగుణం
ఇదే ధనం ఈ ఇంధనం
రానున్న రేపు వైపు నడిపే బలం
రక్ ఆన్ బ్రో అంది సెలవు రోజు
గడిపేద్దాం లైఫ్ కింగ్ సైజు
ఒకే గదిలో ఉక్కపోత చాలు
గడి దాటాలి కళ్ళు కాలు కలలు
ఏ దిక్కులో ఎమున్నదో
వేటాడి పోగు చేసుకుందాం ఖుషి
మన్నాటలో చంటోడిలా ఆ అనాలి నేడు మనలో మనిషి
మనసు ఇప్పుడు మబ్బులో విమానం
నేలైన నింగితో సమానం
మత్తుల్లొ ఇదో కొత్త కోణం
కొత్త ఎత్తుల్లో ఎగురుతోంది ప్రాణం
ఆనందమో ఆశ్చర్యమో
ఎదోటి పొందలేని సమయం వృధా
ఉత్తేజమో ఉల్లాసమో
ఇవాల్టి నవ్వు రంగు వేరే కదా
మనమంతా జీన్స్ పాంట్ ఋషులు
బ్యాక్ ప్యాక్ లో బరువు లేదు అసలు
వినలేదా మొదటి మనిషి కధలు
అలా బతికేద్దాం ఓ నిండు రేయి పగలు
ఇదీ మనం ఇదే మనం
క్షణాల్ని జీవితంగ మార్చేగుణం
ఇదే ధనం ఈ ఇంధనం
రానున్న రేపు వైపు నడిపే బలం
Thanks for the lyrics.
ReplyDeleteSinger is Raghu Dixit
Music : DSP
ReplyDelete