Friday 10 February 2017

E Babugariki - Pelli Choopulu

రచయిత - రాహుల్ రామకృష్ణ
చిత్రం - పెళ్ళి చూపులు


ఈ బాబు గారికి
పాత పాట పాడుతున్న జేబు మోతకి
వరాలు కోరే కాసులంటే గారడంటా
ఓ ఓ ఓ రాయబారమే బాబు గారి లోకమంతా మాయజాలమె
తరాల నుండి తరలివచ్చే బంధువంటా
కళ్ళంత కధలులె ఖరీదు కానివే
ఈ బాబు గారికి
పాత పాట పాడుతున్న జేబు మోతకి
వరాలు కోరే కాసులంటే గారడంటా

ఆకలంటె ఆశ పరాయి కాని భాష
ఖరాబు మోజు కోరదంటూ వినాలె
సంబరాల కంట వయ్యస్సులెందుకంట
నీ దారి చేరె మలుపులెన్నో రకాలె
నిజాలు తెలిపె జాతకాలే గారదంట

మనిషికి పరుగులాటలెన్నో
కలలకు ఖర్చులారిపోయె
మిగిలిన ఆశె నీ ధ్యాసె
తరాజులైతే మనసుకి రుజువెలెన్నో కలిగె
తదుపరి తాను పాడే పాటే
తొలకరి తీపి ఙ్నాపకాలే
విధే కదా అదే కదా
ఈ మాయరా ఏ మాయరా
ఏ దారి మలుపుకో
రాళ్ళ జోరు రంగు పూసె ఙ్నాపకాలకో
ఈ గుండె కదిపే రాగముంటే పాడరాద
అరె ఈ ఙ్నాపకాలని
బాబు గారు కధలు చెప్పి పాడుతారని
ఈ నింగి నేల వేచి చూసే
లోకమాయ

No comments:

Post a Comment